Dark Mode
  • Thursday, 23 January 2025
Hey User! Please Scroll The Page Slowly


This will close in

ఆంధ్రా క్రికెట్‌లో రాజకీయాలు.. హనుమ విహారి సంచలన పోస్టు

ఆంధ్రా క్రికెట్‌లో రాజకీయాలు.. హనుమ విహారి సంచలన పోస్టు

Hanuma Vihari: టీమిండియా బ్యాటర్‌, ఆంధ్రా క్రికెటర్‌ గాదె హనుమ విహారి.. ఆంధ్రా జట్టు నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. మళ్లీ ఆంధ్ర జట్టుకు ఆడబోనని రంజీ ట్రోఫీలో ఆ జట్టు చివరి మ్యాచ్‌ పూర్తయ్యాక తెలిపాడు. ఇందుకు గల కారణాలను సైతం వివరించాడు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన చోట తాను ఆడలేనని హనుమ విహారి పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

Please Wait For Code!

00
days
:
00
hrs
:
00
mins
:
secs