![Garudan: ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్](https://addkart.in/blog/public/default-image/default-730x400.png )
Garudan: ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్
తమిళ పరిశ్రమలో హాస్య పాత్రలకు పేరుగాంచిన, కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సూరి 'గరుడన్'తో అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో కోలీవుడ్‌లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది.