Khaleel Ahmed | ఐదేండ్ల కల సాకారం.. రికార్డుకెక్కిన భారత పేసర్
Khaleel Ahmed : ఐపీఎల్లో నిలకడగా రాణించిన సీనియర్ బౌలర్ ఖలీల్ అహ్మద్(Khaleel Ahmed) ఊహించని రికార్డు సాధించాడు. సుదీర్ఘ విరామం తర్వాత 'బ్లూ జెర్సీ' వేసుకున్న ఇండియన్ క్రికెటర్గా ఖలీల్ పుస్తకాల్లోకెక్కాడు.