Dark Mode
  • Friday, 11 October 2024
Hey User! Please Scroll The Page Slowly


This will close in

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ టీజర్‌పై ఏపీ సీఈవో స్పందన

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ టీజర్‌పై ఏపీ సీఈవో స్పందన

AP CEO Reaction on Ustaad Bhagat singh Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీజర్ మీద ఏపీ ఎన్నికల ప్రధానాధికారి స్పందించారు. టీజర్‌లో గాజు గ్లాస్ వాడటంతో పాటుగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై ముకేష్ కుమార్ మీనా స్పందించారు. విలేకర్ల సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మీనా.. టీజర్ తానింకా చూడలేదని.. చూసిన తర్వాత స్పందిస్తానని అన్నారు. అయితే పొలిటికల్ యాడ్ అయితే మాత్రం పర్మిషన్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

Please Wait For Code!

00
days
:
00
hrs
:
00
mins
:
secs