Ram Charan Birthday: రామ్ చరణ్‌కు లావణ్య బర్త్‌డే విషెష్.. బావగారు అనండి!
మెగా ఫ్యామిలీ కొత్త కోడలు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) సతీమణి లావణ్య త్రిపాఠి(Lavanya Thripati) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆమె సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ విషెష్ తెలిపారు.